Login Register
G
S Folk Music  banner
S Folk Music

S Folk Music

@UCsuFoRBDo44X9eoNsp0VPHQ - 38.1K subscribers

➟పాడిపంటలే సిరిసంపదలు,పక్షుల కిలకిలలే మంజులనాదాలు,సెలయేటి నీళ్ళే అమృతఝరులు,పిట్టగోడ ముచ్చట్లే స్నేహభాండాగారాలు,అన్నీ కలగలిసినవే మా పల్లెటూరు🙋 ➟పల్లెటూరిలో ఉండే ప్రేమ అనురాగాలు💕⃝🕊️ కలగలిపే మేము పాడే జానపద పాటలు మీ అందరికీ ఆనందింప చేసి అలరిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🤍 🤌🏻మా పాటలు మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి🤝 ✓S Folk Music🎶 "▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬" ✅Thank You For Watching Our Video's🙏🏻