Login Register
G
Wolves in Sheep's Clothing banner
Wolves in Sheep's Clothing

Wolves in Sheep's Clothing

@UC-IwhLwAZZRF4vdllr4FWLg - 26.2K subscribers

ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైయున్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైయున్నది. దాని కనుగొనువారు కొందరే... అని ప్రభువు మత్తయి 7:13-14 లో చెప్పాడు.. పై వచనం ప్రకారం.. కనిపించేదంతా సత్యం కాదు.. వినిపించేదంతా వాక్యం కాదు.. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతీవాడు పరలోకం పోడు.. క్రైస్తవ్యానికి లేఖనం ప్రమాణం.. వ్యక్తులను గ్రుడ్డిగా వెంబడిస్తే నరకమే... రండి.. బైబిల్ చెప్పినట్టు ప్రభువును వెంబడిద్దాం..