హలో నా ఛానెల్ భక్తి కి సంబంధించినది,కేవలం పల్లెటూరి భజన కార్యక్రమాలను,ఎంతో కొంత ఏడిటింగ్ చేసి ఉన్నది ఉన్నట్టుగా అప్లోడ్ చేసి భజన భక్తులకు అందించేందుకు ప్రారంభించాను, వీడియోస్ మొత్తం భజన లు మరియు భక్తికి సంబంధించినవి ఉండాలని ప్రారంభించాను.
ఈ కలియగంలో నా లాంటి ఛానెల్ లకు అంటే భక్తి కి సంబంధించిన యూట్యూబ్ ఛానెల్ లకు ఆదరణ,ఉండదని తెలిసి కూడా ప్రారంభించాను,నా ఛానెల్ వీడియోస్ చూసి లైక్ , సబ్స్క్రయిబ్,షేర్ చెయ్యగలరు అని మనవి.
నా ఛానెల్ లో వీడియోలు చూస్తూ నా ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకున్నా ప్రతి ఒక్కరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు .