Login Register
G
 Nagarjuna info banner
 Nagarjuna info

Nagarjuna info

@UC3EoRchmUD6s_qsCKqLRttA - 1.5K subscribers

ఫోటో షాప్ మరియు ఆల్బమ్ డిజైనింగ్ ,వీడియో మిక్సింగ్ గురించి అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలని ఈ ఛానల్ ప్రారంభించాము అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం గురించి ముందుగా తెలియచేయడమే కాకుండా, జాబ్ అప్లికేషన్లు మరియు పథకాలకు ఎలా దరఖాస్తు చేయాలో కూడా స్పష్టంగా వివరించడమే ఈ ఛానెల్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇక్కడ మీకు లేటెస్ట్ సర్కార్ నోటిఫికేషన్లు, అప్లికేషన్ స్టెప్స్, eligibility సమాచారం, ముఖ్యమైన తేదీలు మరియు పూర్తి అప్లికేషన్ గైడ్‌లు తెలుగు లో అందుబాటులో ఉంటాయి.లేటెస్ట్ క్రియేటర్ అప్లికేషన్స్ ఎలా ఉపయోగించాలో కూడా చెబుతాము( ex: Canva pro application ) మా ఈ నాగార్జున ఇన్ఫో చానెల్ నీ ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని చానెల్ అడ్మిన్ నాగార్జున మాడిశెట్టి thanq. 📌 Don’t Forget to SUBSCRIBE చేసి Bell Icon 🔔 Press చేయండి. ప్రతి రోజు కొత్త Photoshop Data, Frames & Editing Classes Miss అవ్వకుండా చూడండి. CALL ME :9440444976 ANY DOUBHTS “🔥 FREE Photoshop Data + Frames Telugu లో 🔥” “🎯 Photoshop Classes Telugu | Beginners to Pro” “🔥 Free Photoshop Telugu Tutorials | Album Designing”