Login Register
G
Adharana Ministries banner
Adharana Ministries

Adharana Ministries

@UC47g23YaecJw2koTZcUqxtg - 82.2K subscribers

Bro. Christi's ADHARANA MINISTRIES "iam all everything for Jesus Christ" ఆదరణ మినిస్ట్రీస్ అనే ఆత్మీయ ప్రేమగల సహవాసాన్ని బయలుపరచిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక..! మరపురాని మధురమైన సంభూతుడా అనే పాటతో 2014 మార్చి 27న ప్రారంభమైన ఈ నా ప్రయాణంలో అనేకమైన అనుభవాలతో ప్రభు సన్నిధిలో ఉప్పొంగుతూ, ఆయన ప్రేమలో ఆయన నీడను ఆశ్రయిస్తూ, కరుణా సంపన్నుడైన ఆయనను నా అణువణువు ప్రభావితము చేసుకోవాలనే ఒకే ఒక ఆశతో ఆయుస్కాలమంతా ముందుకు సాగిపోవాలని నన్ను కోరి చేరిన పదివేలలో శ్రేష్టుడైన నా యేసును గూర్చి పాడుతూ, ఆయనలో పరవసిస్తూ..... బ్రదర్ క్రిష్టీ.....