ప్రభువైన ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే క్రైస్తవ సమాజానికి సార్వత్రిక సంఘానికి ప్రభువైన ఏసుక్రీస్తు మాటలు ప్రకటించడానికి రెండవదిగా ఆత్మ సబంధమైన పాటల చేత మండించడానికి ఓ చిన్న ప్రయత్నం ఇది
కాబట్టి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి.. అలాగే మా కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థించండి ఇట్లు మీ సహోదరుడు. వంతల రమేష్ బొడ్డ మానుపాకలు లైట్ హౌస్ ఇండివిజువల్ మినిస్ట్రీ. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 8331863227, 8309366447.