Iam a YouTube pramoter not your financial adviser. Be care full.dont trust online investment plans.
నా యూట్యూబ్ ఛానల్ వీక్షించే ప్రేక్షకులకు తెలియజేయినది ఏమనగా నా ఛానెల్ లో కేవలం అవగాహన కోసం మాత్రమే వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది.
నేను ఎటువంటి ఆన్లైన్ పెట్టుబడులు పెట్టమని మీకు చెప్పడం లేదు. మీరు ఎందులో అయినా పెట్టుబడి పెట్టేముందు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవలసింది గా మనవి.
మీకు వచ్చే లాభ నష్టాలకు మా చానల్ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.
అందరూ బాగుండాలి. అందులో మనముండాలి.
ధన్యవాదాలు.