హాయ్ అండి 🙏 నేను మీ సురేఖ. నాకు వచ్చిన వంటలు🥣🥘, నేను వెళ్ళిన టూర్ 🚍, మరియు మా ఇంట్లో జరిగిన చిన్న చిన్న విషయాలను, ఈ ఛానల్ ద్వారా మీకు షేర్ చేద్దామని ఛానల్ స్టార్ట్ చేశా, నాకు మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి👍 కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి🙏