As-salamualaikum wa rahmatullahi wabarakatuhu....
అల్లా యొక్క శాంతి కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక.... అమీన్
Nenu ee channel ni mariyu ee channel loni video lani evari mathaalanu dooshinchadaniki kaani, Helana cheyadaniki kaani, Avamaninchadaniki kaani, kinchaparachadaniki kaani, cheyadam ledu...
Kevalam sadvimarsha chesi nijaalu bayata petti agnanam lo unna naa telugu prajalani chaitanya parachadani ki mariyu andaru tama srushtikarta ayina Allah nu telusukovali ane uddesham tho roopondinchadam jarigindi....
నేను ఈ ఛానెల్ ని మరియూ ఈ ఛానల్ లోని వీడియో లనీ ఎవరి మతాలను దూషించటానికి కానీ, హెలనా చేయడానికీ కానీ, అవమానించటానికి కానీ, కించపరచడానికి కానీ, చెయ్యడం లేదు... కేవలం సద్విమర్శ చేసి నిజాలు బయట పెట్టి అజ్ఞానం లో ఉన్న నా తెలుగు ప్రజలని చైతన్య పరచడానికి మరియూ అందరు తమ సృష్టికర్త అయిన అల్లా ను తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యంతో రూపొందించడం జరిగింది....