Login Register
G
WORD OF TRUTH

WORD OF TRUTH

@UCFOD3V1nzhhm4E4G2rmKzLg - 110 subscribers

2తిమోతికి 2:15 దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను(సరిగా విభజించు వానిగాను) నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము. నేటి సమాజంలో దేవుని వాక్యము మనుష్యులకు మరింత చేరువలో ఉండుటకు ఇలాంటి చానల్స్ మేలుకారముగా ఉంటాయని భావిస్తున్నాము. అనేకమంది అనునిత్యము వివిధ రకముల చానల్స్ ద్వారా వాక్యమును ప్రకటిస్తున్నారు. అనేకమంది ఈ ప్రసంగాలను వినుచున్నవారు కూడా లేకపోలేదు. అయితే మా ఈ " WORD OF TRUTH "📖 అనే ఛానల్ ద్వారా మరికొందరికి సత్య వాక్యమును అందించాలని ఆశిస్తున్నాము. చాలామంది దైవ సేవకులు / మరియు ఆ యా సంఘాల సభ్యులు నన్ను ఛానల్ ద్వారా వాక్యము ప్రకటించమని ప్రోత్సహించారు. అంతేకాదు ఆత్మసంబంధమైన క్రైస్తవ పాటలు గాత్ర సంగీతములు కూడా వినిపింప చేయాలని కోరారు.ఈ పరిచర్య కూడా వినువారికి మేలుకరముగా ఉంటుందని భావించి ఈ ఛానల్ ను ప్రారంభించడం జరిగింది. కావున ఈ ఛానల్ ను వీక్షించే వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము🙏🏻... దేవుడు మిమ్మును దీవించును గాక ✝... అందరికీ వందనములు 🙏🙏🙏 THANKYOU ALL🙏🏻💐💐...