"ప్రశ్నించడమే మా నైజం.. పరిష్కారమే మా గమ్యం!"
"నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం, రాజకీయ విశ్లేషణలు మరియు వాస్తవాలను వెలికితీసే వేదిక - రమేష్ పొలిటికల్ ముచ్చట్లు. ఇక్కడ రాజకీయాలు ముచ్చట్లు మాత్రమే కాదు, మార్పు కోసం చేసే మంతనాలు కూడా! మా ఊరి సమస్య నుంచి రాష్ట్ర సమస్యల వరకు అన్నీ మీ రమేష్‌తో.."