Login Register
G
TO THE PEOPLE TV banner
TO THE PEOPLE TV

TO THE PEOPLE TV

@UCGAole-odWOdTKCOwE9pOPA - 4.2K subscribers

టు ద పీపుల్ టీవీ ఛానల్ [ To The People Tv ] ప్రజానీకం అందరికీ నమస్కారం.. ఎన్నో సమస్యలతో ప్రజా పోరాటాలు పరిష్కారం కై కదం తొక్కిన టు ద పీపుల్ టీవీ ఛానల్.... ప్రజా సమస్యలు పరిష్కారం మా ఛానల్ ని తప్పకుండా వీక్షించండి.. ప్రజా పోరాటాలతో పాటు, ఎన్నో రాజకీయ అంశాలతో కూడిన కొన్ని చర్చలు, బ్రిటిష్ కాలం నాటి చరిత్రలో పోరాటం చేసిన వీరుల చరిత్ర... ఎన్నో మరెన్నో తెలుసుకోవాల్సిన అన్ని అంశాల గురించి... కొన్ని చరిత్రలో ఆధారంగా భారతదేశ చరిత్ర గురించి, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ఇతర సంస్కృతుల గురించి ఎన్నో మరెన్నో విషయాల నా చానల్లో చూపించడం జరుగుతుంది... Please subscribe 🙏🙏🙏 @tothepeopletv #tothepeopletv #TOTHEPEOPLETV TO THE PEOPLE TV