Login Register
G
TPM Telugu Channel banner
TPM Telugu Channel

TPM Telugu Channel

@UCHyrXEVDXeneAd7ijoMDygg - 13.5K subscribers

Praise the Lord and glory be to GOD. This channel shares a great treasure of tpm Doctrines,hymns which will encourage our spiritual life..... టి.పి.యం తెలుగు ఛానల్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. ఈ ఛానల్ ద్వారా ఆత్మీయముగా మీకందరికీ దీవేనకరముగాను మరియు ఆత్మసంబంధమైన మేలులు పొందుచు బలపడుతున్నారని సంతోషించు చున్నాము.క్రొత్తవారికి,ఇతరులకు ఈ ఛానల్ ని పరిచయంచేసి ఈ అపోస్తులబోధ,ఉపదేశ క్రమములోకి తీసుకురాగలరని ఆశిస్తున్నాము. ముఖ్య విషయము ఏమనగా మీవద్ద ఏవైనా టి.పి.యం నూతన తెలుగు ఉపదేశములు, వర్షిప్ cds, AP , తెలంగాణలలో మన సెంటర్ కన్వెన్షన్స్ యొక్క messages , లోకల్ ఫెయిత్ హోమ్ రికార్డెడ్ మెసేజెస్ ( సెల్ ఫోన్లో లేదా సిస్టెంలో రికార్డ్ చేసినవి ఏవైనా సరే ) మరియు ఇతర కార్యక్రములు బైబిల్ స్టడీ, సండేస్కూల్, లాక్డౌన్ సమయములో రికార్డ్ చేసినవి, మరియు రానున్న అదివారపు ఆరాధనలుకు సంబంధించి ఉపదేశములను [email protected] కు పంపినయెడల అనేక ఆత్మలు బలపడునట్లు ఆశీర్వాదకరముగా ఉండునట్లు ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేయగలము.ఈ పరిచర్యను ఎల్లపుడు మీ ప్రార్ధనలలో జ్ఞాపకము చేసుకోండి.మీ యొక్క సలహ