ఈ ఛానెల్ లో పెట్టే ప్రతి వీడియో నాకు అలాగే చూస్తున్న మీకు ఆత్మీయ ఎదుగుదల కోసమే...నేను 2020 లో చాలా బాధలో ఉన్నపుడు వాక్యం వినేదాన్ని కొన్ని వాక్యాలు నన్ను చాలా బలపరిచాయి అప్పుడు నేను ప్రార్థన చేశాను నేను విన్నవి నాలా బాధల్లో ఉన్నావాళ్ళు వింటే ఆదరణ పొందుతారని..అలా నేను విని నాకు ఆదరణ ఇచ్చిన వాక్యాన్ని మీకోసం పెడుతున్నాను ..ఒక్కరికైన ఈ వాక్యం ఆదరణ కలిగిస్తే.. అదే నాకు ఆనందం.. చాలా మంది కామెంట్స్ లో చెప్పారు నాకోసమే దేవుడు ఈ మాటలు మాట్లాడారని..అలాంటపుడు ఎంతో సంతోషంగా ఉంటుంది..