నెల్లూరు రూరల్ ప్రజలందరికీ నమస్కారం 🙏 . నేను మీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నన్ను వెన్నంటి నిలిచి ప్రజలందరికీ సేవ చేయడానికి అభివృద్ధి పనులు చేయడానికి సహకారం అందించిన నా నెల్లూరు రూరల్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సారధ్యంలో నెల్లూరు రూరల్ లో అనేక అభివృద్ధి పనులు చేసాము. అనేక సంక్షేమ పథకాలని ప్రజలకు చేరువయేలా చేసాం ఆ అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు మరింత ప్రజలకు చేరవేయడానికి మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరని మనవి. మీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైయస్సార్సీపి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి