Login Register
G
BRO PRADEEP GORRE  banner
BRO PRADEEP GORRE

BRO PRADEEP GORRE

@UCQWnG8ZDO7Z_A4G7aQ-cOvQ - 483 subscribers

ప్రియమైన సహోదరి సహోదరులారా నేను మీ బ్రదర్ ప్రదీప్ గొర్రె ని దేవుని కృప వలన యవ్వనస్తులని దేవునిలో నడిపించాలనే దర్శనము కలిగి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా , వర్షిప్స్ ద్వారా ,పాటలతో , షార్ట్ మెసేజస్ తో దేవునికి దగ్గరగా చేయాలనీ నిశ్చయించు కున్నాను . అయితే ఇ నిశ్చయత మన దేవుడు క్రిస్తు ద్వారా స్థిరపరచి దేవుడూ తన మహిమర్థం కార్యం జరిగించు చున్నాడు .అలాగే మీ ప్రొఫెషనల్ లైఫ్ లో మీరు స్థిరపడేలాగునా , మీకు సలహాలు మరియు అవేర్నెస్ కలిగిస్తూ మిమ్మల్ని ఆధ్యాత్మికంగానూ ఆర్థికంగానూ స్థిరపరచాలన్నదే నా ఆశయం. దేవుని కృపవలన ఆయన పని చేయుటకు నాకు ఆయన చూపించుచున్న ఈ కృపకై దేవునికి నిత్యము మహిమ కలుగును గాక ప్రభువు కృప మీకు తోడై యుండును గాక ! 1 తిమోతికి 4:12 నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఒక యవ్వనస్తుడు తన ఆధ్యాత్మిక జీవితంలో కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణముల గూర్చి ప్రభువు మనకు వాక్యం ద్వారా తెలియ జేస్తున్నాడు .