Login Register
G
MUNIRATHNAM MADDIMADUGU banner
MUNIRATHNAM MADDIMADUGU

MUNIRATHNAM MADDIMADUGU

@UCS3QEDpcLPqYP1fyfhxKAcQ - 192K subscribers

మద్దిమడుగు మునిరత్నం అను నేను ఒక Social Media Influencer గా AP & TS ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన పరచడం మరియు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను updates రూపంలో అందరికి తెలియజేయడమే..నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.కావున ఇలాంటి సరిక్రొత్త updateస్ రోజూ పొందాలి అనుకునే వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్ & టెలిగ్రామ్ గ్రూప్ లలో జాయిన్ అయ్యి పొందవచ్చును.మరియు మీకు ఏ సందేహాలు వచ్చిననూ ఆ గ్రూప్ ద్వారా నన్ను సంప్రదించవచ్చును. Whatsapp & Telegram Group bit.ly/Telegram-Watsapp-Groups For Collaboration Contact Email: [email protected]