అందరికీ నమస్కారం మా ఛానల్లో ఎంబ్రాయిడరీ డిజైన్స్ ,ఎంబ్రాయిడరీ వర్క్స్ ,మేము కుట్టిన జాకెట్లు చూపిస్తాము. మేము పుట్టిన డ్రెస్సులు ,లంగా బ్లౌజులు ,అన్ని చానల్లో పెట్టబడతాయి. ఫ్యామిలీ వీడియోలు కూడా వస్తాయి. నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించండి.