Login Register
G
@gcn telugu techchannel banner
@gcn telugu techchannel

@gcn telugu techchannel

@UCSIsuOCd88vRIAlkNRHIcew - 4.5K subscribers

హలో ఫ్రెండ్స్ మన ఛానల్ లో Technology కి సంబందించిన అన్ని విషయాలు మరియు Gadget's Unboxing , reviews ఇంకా Youtube కి సంబందించిన అన్ని విషయాలు మన ఛానల్ లో నేర్చుకుందాం .కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే Creators కి ఉపయోగపడే విషయాలు మన ఛానల్ లో చాలానే ఉన్నాయ్ ఇంకా చాల వస్తాయి . మన తెలుగు Creators మిగతా వాళ్ళతో పోటి పడి ఎలా గెలవాలో నేర్చుకుందాం . మన Youtube లో కొన్ని వందల చానల్స్ Success లేక వెనకబడిపోయారు అందులో నేను కూడా ఒకడిని కానీ నాలా ఇంకా ఏ క్రియేటర్ కి అవ్వకుడదు అని నా ప్రయత్నం మన ఛానల్ ఉన్నంత వరకు ఏ చిన్న క్రియేటర్ కి ఇబ్బంది రాకుండా ప్రయత్నం చేస్తాను ........ మన ఛానల్ లో కంటెంట్ : Tech News , Unboxing , Gadget's Reviews , Secret setting , Youtube Creator Content , Apps And tips ,Item Purchase Tips ... మన ఛానల్ కి మీరు ఇచ్చే సపోర్ట్ ఒక like,Share,Subscribe మర్చిపోకండి.........🙏 - నాతో మీరు - మీతో నేను -