నా ఛానల్‌కి స్వాగతం 🙏
నా పేరు లక్ష్మి, మేము కేరళలలో ఉంటాం, మన తెలుగువారికి కేరళ అందాలు చూపించడానికి
నేను daily life vlogs మరియు travel vlogs చేస్తుంన్నాను
మన చుట్టూ ఉన్న ప్రదేశాలు, ప్రయాణ అనుభవాలు, food, culture, simple lifestyle అన్నీ ఈ ఛానల్‌లో మీరు చూడవచ్చు ✨
ప్రతి ప్రయాణం ఒక కథ 🌍
ప్రతి రోజు ఒక అనుభవం
మా జీవితం, ప్రయాణాలు, ఆనందాలు – అన్నీ మీతో పంచుకుంటున్నాను.
మీరు కూడా నా ఈ ప్రయాణంలో భాగమవ్వాలంటే
👉 Subscribe చేయండి
👉 మీ ప్రేమను కామెంట్స్ ద్వారా చూపించండి ❤️
నా videos మీకు
• Entertainment
• Real experiences
• Useful travel info
ఇవ్వాలనే నా చిన్న ప్రయత్నం 💛
మీకు నా vlogs నచ్చితే
👍 Like
💬 Comment
🔔 Subscribe చేయడం మర్చిపోకండి
Thank you for supporting my journey ❤️love u all
💝lakshmi's kerala life ఎంతో ప్రేమతో💝
#travelvlogs
#dailyvlogs
#teluguvlogs
#travelindia
#vlogginglife
#keralavlogs