Login Register
G
@STARmixVIDEOS  banner
@STARmixVIDEOS

@STARmixVIDEOS

@UCTDq5lyLaOruRNck-DhlC2w - 1.1K subscribers

నేను సావిత్రి. ఈ బ్రాహ్మండం లో నేను అణువులో నలుసంత దానను. నిరంతర విద్యార్థిని కొత్త పనులు నేర్చుకోవడం నాకు ఎందుకో సరదా...ఇష్టం .అవి నాలోనే దాచుకోవడం కష్టం. సరే వాటిని ఉపయోగించి డబ్బు సంపాదించే తెలివితేటలూ లేవు. సరస్వతి కనిపిస్తోంది లక్ష్మీ కనపడేందుకు పార్వతీని అడుగుతూనే ఉన్నా.. Subscribe చేసి మీరన్నా... నా గురించి చెప్పండి Pls... 😀😀 🙏🏽 అవసరమైన వాళ్లకు నేర్పించేందుకూ.. చేసిన పనిని నచ్చిన వాళ్లకు చూపించేందుకూ.. నాకు సులువైన వారధి youtube. నాకు చేతనైనవి.నాకు తెలిసినవి నాకు వీలున్నంత లో చూపిస్తున్నాను. Pls subscribe Hello my dear friends this link is online భగవద్గీత learning వ్లాస్సేస్ with certificate.... If any body intrsting to learn జాయిన్.... online.learngeeta.com youtube.com/@EARTH-LOVER-1