Login Register
G
All in One Padduvlogs156

All in One Padduvlogs156

@UCWgDsxMn6SJD3AX1vXO7smw - 258 subscribers

నమస్తే! నా పేరు పద్దు..🙂 మా "All In One Paddu Vlogs " కు స్వాగతం! ఒక గృహిణిగా నా రోజువారీ పనులతో పాటు, కొత్త విషయాలు నేర్చుకోవడంలో నాకు ఉన్న ఆసక్తిని మీతో పంచుకోవడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. daily one video upload chestham... మా ఛానల్ ద్వారా మీరు .. క్రియేటివిటీ & ఐడియాస్(creative Ideas) 💡: వంటింటి చిట్కాలు, ఇంటి అలంకరణ మరియు రోజువారి పనులు, కొత్త విషయాలు అభ్యాసం ( Learning ): వంటలు, పూజా విధానాలతో పాటు నేటి కాలానికి తగ్గట్టుగా A.I టెక్నాలజీ ఉపయోగించి వీడియోలు కూడా ఇక్కడ చూడవచ్చు.📺✨ రుచికరమైన వంటలు( Cooking) :🍲 భక్తి & టెంపుల్ టూర్స్( Devotional & Travel ) :🛕 డైలీ లైఫ్ స్టైల్( Daily Life Style) : 🏠ఒక గృహిణిగా నా ప్రయాణం ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ మనలోని సృజనాత్మకతను పంచుకుందాం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి subscribe చేసుకోండి. మీ ఆదరణ నాకు కొండంత బలం.... # all in one paddu vlogs #CreativeIdeas #LearnSomethingNew #TeluguVlogs #A.IVideos #HomemakerCreativity #Telugucooking #HanamkondaVlogs