హాయ్, నా పేరు శ్రీకాంత్ అండి.
ప్రత్యేకంగా మన తెలుగు వారి కోసం
తెలుగులో Electrical Subject deal చేయడానికి start చేసిన చానల్ "ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలుగు".
మీరు competitive exams కి prepare అవుతున్నరా..
ఎలక్ట్రికల్ ఇంటర్వ్యూ కి prepare అవుతున్నరా..
Class లో ఎమైనా seminar ఇవ్వలా..
Viva-voice attend అవుతున్నరా..
ఎలక్ట్రికల్ subject simple గా conceptual గా నెర్చుకోవలి అనుకుంటున్నరా..
Subject ని practical experiments ద్వారా నెర్చుకోవలి అనుకుంటున్నారా..
కొత్తగా practical projects ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా...
అయితే ఒకసారి మన videos చూడండి.
మన చానెల్ subscribe చేసుకోండి. మన videos ని like, comment ఇంకా మన friends కి share చేయండి.
MAKE SAFETY FIRST AND THEN START DOING WORK - THUMB RULE FOR ELECTRICAL
THANK YOU.