హాయ్ 👋 ఫ్రెండ్స్ Abc bulls ఛానల్ కి స్వాగతం 🤝.
ఒంగోలు గిత్తల మీద ఉన్న ఆసక్తి తో ఈ ఛానల్ మొదలుపెట్టడం జరిగింది.తెలుగు రాష్ట్రాలలో జరిగే ఒంగోలు జాతి బల ప్రదర్శన లో భాగంగా జరిగే ఒంగోలు జాతి గిత్త ల బండ లాగుడు పోటీలు నేను చూడడమే కాకుండా మీకు కూడా మన ఛానల్ ద్వారా చూపించాలి, ఒంగోలు జాతి ఆవులు, ఎద్దులు మరియు కోడెదూడలు వాటి జాతి విశిష్ఠత,నాణ్యత మన ఈ ఛానల్ ద్వారా చూపించాలి అని మా ఆలోచన. మా ఆలోచన మీకు కూడా నచ్చితే దయచేసి మన Abc bulls ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసి మాకు మీ సపోర్ట్ ఇస్తారని భావిస్తూ 🎉👍
ఇట్లు
మీ Abc bulls (శివ)