ఈ ఛానల్ లో వీడియోస్ కంటెంట్ జాతి మాత కుల పరంగా లేదా వ్యక్తిగతంగా కానీ ఎవరిని కించపరచడానికి లేదా నొప్పించడానికి కానీ చేయబడట్లేదు.
అలాగే ఎటువంటి జంతు హింసని ప్రోత్సహించను.
అలాగే ధూమపానం మద్యపానం కానీ ఏ ఇతర మత్తుపదార్ధాలని కానీ నా కంటెంట్ ధ్వారా ప్రోత్సహించడం జరగదు.
కేవలం ఎంటర్టైన్మెంట్ చెయ్యడానికి మాత్రమే చేస్తున్నా.
నాకు తెలియకుండా ఎవరికి ఐన నా వీడియో ధ్వారా ఇబ్బంది కలిగితే దయ చేసి పెద్దమనసుతో నన్ను క్షమించగలరు.