Login Register
G
Bramha Farming vlogs banner
Bramha Farming vlogs

Bramha Farming vlogs

@UCaASMz7cKBGcM9vrOOXOTWQ - 2K subscribers

#Farming నా పేరు Bramha నేను జాబ్ సెర్చ్ చేస్తూ ఫార్మింగ్ చేస్తున్న, నా ఛానెల్ లో అన్ని వ్యవసాయం సంబంధించిన వీడియోస్ చేస్తుంటాను, అలాగే కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంటల్ ,అలాగే ఫన్నీ వీడియోస్ కూడా చేస్తుంటాను. చాలా మంది వ్యవసాయానికి సంబందించిన పరికరాలు కొన్ని కొన్ని చిన్న చిన్న మైక్రో డ్రిప్ ఇరిగేషన్ వంటివి చుయిస్తుంటారు, కాని వాటి ధర అలాగే అవి ఎక్కడ దొరుకుతాయో చేపరు నా ఆలోచన ఎంటి అంటే రైతులకి అన్ని రైతు సాధనాలు గురించి తెలిసేలా చేసి హెల్ప్ చేయాలనేది నా ఉద్దేశం, వీలయినంత తొందరలో వాటి మీద వీడియోస్ చేస్తాను 👉 Please support me 👉 Subscribe my channel _@BramhaFarmingvlogs 👉 Please fallow my Instagram _Bramha_the_rock www.instagram.com/bramha_farming_vlogs?igsh=MWp4Nm… Thank you 💐