Login Register
G
Riyanshi's World banner
Riyanshi's World

Riyanshi's World

@UCfodftWG4jAF46qs4zAr_KA - 26.1K subscribers

🙏 అందరికీ నమస్కారం 🙏 🌸 Riyanshi’s World 🌸 ఇది మా చిన్న దేవత రియాన్షి ప్రపంచాన్ని మీ అందరితో పంచుకునే మా చిన్న ప్రయత్నం. తల్లిదండ్రులుగా మా కల — రియాన్షి‌ని మంచి ఉత్తమమైన స్కూల్లో చదివించడం. ఆ కల నిజం కావడానికి మీ ఒక్కో సపోర్ట్ మాకు ఎంతో విలువైనది… నిజంగా ఎంతో ముఖ్యమైనది. ఈ చానల్‌లో… 💖 మా పాప క్యూట్ డాన్స్‌లు 😂 అమాయకమైన కామెడీలు 😊 మీ హృదయానికి హత్తుకునే చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ ప్రతి వీడియోలో రియాన్షి మీ ముఖంపై ఒక చిన్న నవ్వైనా పూయాలని మా కోరిక. మేము మీకు వినోదం ఇస్తాం… మీరు మా పాప భవిష్యత్తుకు ఆశీర్వాదం అవుతారు. 🙏 దయచేసి మా చానల్‌ను సబ్స్‌క్రైబ్ చేసి, షేర్ చేసి, మా ఒక్కగానొక్క పాప రియాన్షి భవిష్యత్తు కోసం సపోర్ట్ చేయండి. మీ ప్రేమ – మా ఆమె జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. ❤️ Welcome to the beautiful journey of our little angel – Riyanshi’s World ❤️