"మట్టి వాసనని, దరువు దంచే తీన్మార్ జోరుని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నమే ఈ 'నక్షత్ర తీన్మార్'. మన ఊరు, మన పాట, మన మాస్."
(An attempt to introduce the scent of the soil and the thumping energy of Teenmaar to the world. Our village, our song, our mass beat.)