Pastor/ Percussionist
ఈ చానల్ యొక్క ముఖ్య లక్ష్యం దేవుని పరిచర్య, ఇది దేవుని పరిచర్యలో ఒక భాగమే కానీ మా స్వలాభం కోసం అయితే కాదు. దేవుని దగ్గర ఎవరైతే నిష్కపటంగా సేవ చేసే వారు ఉన్నారో, వారికి ఈ ఛానల్ సపోర్ట్ గా ఉంటుందని దేవుని పేరిట మీకు తెలియజేయుచున్నాను. మన ప్రభువైన యేసయ్య నామమును బట్టి మీకందరికీ నా హృదయ పూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను .
మీకు మా #వీడియోలు నచ్చితే
#LIKE, చేయండి.
మీ #COMMENTS ను తెలపండి.
ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #YOUTUBE ఛానల్ ను #Subscribe చేసుకోండి.
దేవుడు మనలను దీవించును గాక !!!♡♡