అందరికి నమస్కారం, నా పేరు అలేఖ్య. పుట్టి పెరిగింది అందమైన విశాఖ నగరాన. ప్రస్తుతం నివసిస్తున్నది అమెరికా పశ్చిమ తీరాన. నా జీవిత ప్రయాణం లో, తారస పడిన కొత్త కొత్త విషయాలు, విశేషాలు, అనుభూతులు మరియు అమెరికా అందాలు మీకు పూస గుచినట్టు "చక్కగా తెలుగులో" మీతో పంచుకోవాలని నా ఈ చిన్న ప్రయత్నం. మరి ఇంకెందుకు ఆలస్యం. నా వ్లొగ్స్ ని వీక్షించి, మిమ్మన్ల్ని ఆనందింపజేసిన యడల, లైక్, షేర్ మరియు సబ్ స్క్రైబ్ నా చానెల్ " చక్కగా తెలుగులో".
Hi, this is Alekhya, born and raised in Visakhapatnam, currently residing in USA. I've created this channel to express my views and thoughts about interesting things that I come across in the means of life. As Telugu is my native mother tongue, I would like to create volgs in Telugu to reach-out to many like minded. Please watch, if you like, subscribe to my channel and share it with others.