నమస్తే అండి..! నా పేరు చిన్న. Soura Tribe. భారతదేశమంతా తిరిగాలని నా ఆశ. అది తీరుతుందో లేదో నాకు తెలీదు, కాని నా ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నిస్తాను.
నా లక్ష్యం: దేశమంతా తిరగాలి.
మీరు నాతో ఉంటే నా ఆశ ఖచ్చితంగా తీరుతుంది. కాబట్టి దయచేసి మన ఛానెల్ ని ఆదరించగలరని మనవి.
Please subscribe to my channel, press the bell icon.
And don't forget like, share. #Chinnasoura
Lets promote to the channel.
Thank you all!
My native: Parvathipuram Manyam
SEETHAMPETA - AP