హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు భార్గవ నేను btech చదువుతున్నాను మాది చేనేత కుటుంబం నేను నా ఛానల్ లో మా ఇంట్లో నేను చేసుకునే ఇంటి పని వంట పని మగ్గం పని , ముగ్గులు చూపిస్తూ వీడియోలు పెడుతున్నాను మా ఊరు పేరు చీరాల లో రామనగర్ , మా ఛానెల్ నీ subscribe చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము 😊🙏