Login Register
G
Career Talks With RK banner
Career Talks With RK

Career Talks With RK

@UCtnF7MM7IU7ofMaaGL3DMag - 8.1K subscribers

నమస్తే! నేను రవికిషోర్. Career Talks with RK అనే ఈ ఛానల్‌ ని నేను ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తల్లిదండ్రుల కోసం స్టార్ట్ చేశాను. మీ పిల్లలు ఇంటర్ చదువుతున్నారు, డిగ్రీలో ఉన్నా, లేదా తర్వాత ఏం చేయాలి అనే సందేహంలో ఉన్నా, ఈ ఛానల్ ద్వారా మేము వాళ్లకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లల డెసిషన్స్ తీసుకునేటప్పుడు తప్పులు చేయకుండా, సరైన దిశలో నడిపించేందుకు ఈ వీడియోలు చాలా ఉపయోగపడతాయి. పిల్లల భవిష్యత్తు గురించి సంపూర్ణ శ్రద్ధతో, అనుభవంతో, సింపుల్‌గా చెప్పే విధంగా మీ ముందుకు వస్తాను. మన లక్ష్యం – కెరీర్ క్లారిటీ ప్రతి ఇంటికి చేరాలి మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ శ్రేయోభిలాషి – RK.