AMMA PREMALONA(అమ్మ ప్రేమలోన)..సరికొత్త YOUTUBE Channel ప్రారంభకులు ప్రముఖ కవి/గాయకుడు/స్వరకర్త/రేలారే ఫేం అయిన అష్ట గంగాధర్,నిజామాబాద్ జిల్లా,నాగేపూర్ వాసి..అమ్మ ప్రేమలోన, నాన్న(Ther Real Hero)పాటల సృష్టికర్త..ఆ రెండు పాటలతో సంపాదించుకున్న అభిమానగణాన్ని ఇకపై నేరుగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అలరించడానికి మీ ముందుకు వచ్చాడు..మీ అందరి ప్రేమాభిమానాలు ఇలాగే కొనసాగాలని "నా నుంచి రాబోయే ప్రతి పాట మిమ్మల్ని ఇంకా అలరిస్తుందనీ.. ఆనందింపజేస్తుందనీ నమ్ముతూ.."
మీ అష్ట గంగాధర్
9010980999
[email protected]/channel/UCvrfT_UDGpboOhE5SHBMbLQ
All Copyrights Reserved