లోక సంబంధమైన పాటలు, శరీర మనస్సులను చెరిచి, నేటి యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి. దానికి నిదర్శనం నేటి సినిమాలు, అందలి పాటలు. ప్రపంచ భవిష్యత్తు అదుపుతప్పిన నేటి దుస్థితిలో, సమాజాన్ని శాస్త్రీయ దృక్పధంతో భక్తిమార్గాన్న నడిపించాలన్న మా ఈ చిన్న ప్రయత్నమే బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు సమర్పించు సంచలనాత్మక పాటలు
ఆలోచించండి!
అనుసరించండి!!!
నేటి వ్యవస్థను సరిదిద్దండి !!!